Makaravilakku 2023: శబరిమలై కొండల్లో కనిపించిన మకర జ్యోతి, లక్షల మంది భక్తులకు దర్శనమిచ్చిన జ్యోతి దర్శనం వీడియో చూసి జన్మ ధన్యం చేసుకోండి..
నేడు మకర సంక్రాంతి సందర్భంగా శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మార్మోగాయి. ఈ అరుదైన దృశ్యాన్ని భక్తులు వీక్షించారు. శబరిమల అయ్యప్ప జ్యోతి స్వరూపుడు. ప్రతీ సంవత్సరం మకర సంక్రాంతినాడు మకరజ్యోతి రూపంలో దర్శనమిచ్చాడు.
నేడు మకర సంక్రాంతి సందర్భంగా శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మార్మోగాయి. ఈ అరుదైన దృశ్యాన్ని భక్తులు వీక్షించారు. శబరిమల అయ్యప్ప జ్యోతి స్వరూపుడు. ప్రతీ సంవత్సరం మకర సంక్రాంతినాడు మకరజ్యోతి రూపంలో దర్శనమిచ్చాడు. దీనినే మకర విలక్కు అంటారు. శబరిమలలో అయ్యప్ప కొలువున్న ఆలయానికి ఎదురుగా ఉన్న కాంతిమలై కొండపై మకరజ్యోతి దర్శనమివ్వడం విశేషం. శబరి గిరుల్లో అయ్యప్పభక్తులు మకరజ్యోతి దర్శనానికి భారీగా తరలిరావడం విశేషం.
Tags
Makara Jyothi 2023
makara jyothi in sabarimala 2023
makara jyothi live 2023
makara vilakku 2023 date
Makaravilakku
makaravilakku 2023
makaravilakku ayyappa songs
makaravilakku ayyappa songs 2023
makaravilakku song 2023
sabarimala makaravilakku
sabarimala makaravilakku 2023
sabarimala mandala kalam 2023
sabarimala mandala masam 2023
sabarimala mandala pooja 2023
sabarimala mandalam 2023
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement