Martyrs' Day 2024: మహాత్మా గాంధీ వర్థంతి, ఘనంగా నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, నాడు నేడు రేపు మహాత్ముడి సిద్ధాంతమే దేశానికి శ్రీరామరక్ష అంటూ ట్వీట్

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. నాడు నేడు రేపు మహాత్ముడి సిద్ధాంతమే దేశానికి శ్రీరామరక్ష అంటూ ట్వీట్ చేశారు.

TPCC Chief Revanth Reddy

నేడు మహాత్ముడి 76వ వర్ధంతి. అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ. సర్వజన హితం నా మతం.. అంటరానితనాన్ని అంత: కలహాలను అంతం చేసేందుకు నా ఆయువు అంకితం అంటూ జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi Vardhanthi) సందేంశం ఇచ్చారు.

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. నాడు నేడు రేపు మహాత్ముడి సిద్ధాంతమే దేశానికి శ్రీరామరక్ష అంటూ ట్వీట్ చేశారు. నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయుడు. అదే మార్గంలో భారతావనికి స్వాతంత్య్రం సంపాదించిన మహనీయుడు అని కొనియాడారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి, ఘనంగా నివాళులు అర్పించిన సీఎం జగన్‌ మోహన్ రెడ్డి, ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశామని వెల్లడి

CM Revanth Reddy Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement