Tirumala Special Entry Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఫిబ్రవరి కోటాకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు నేడే విడుదల.. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులోకి..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించాలనుకొంటున్న భక్తులకు శుభవార్త. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది.
Tirumala, Nov 24: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించాలనుకొంటున్న భక్తులకు శుభవార్త. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటాకు సంబంధించిన ఈ టికెట్లను (Ticket) నేటి ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫిబ్రవరి కోటాకు సంబంధించి వసతి గదుల కోటా టికెట్లను కూడా నేడే విడుదల చేయనున్నారు. తిరుమల, తిరుపతిలోని వసతి గదుల టికెట్లను నేటి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. టికెట్ల బుకింగ్ కోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని టీటీడీ పేర్కొంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Dilruba Actress Serious On Media: వద్దని చెప్తున్నా.. అసభ్యంగా ఫోటోలు తీస్తున్నారు! మీడియాపై ఫైర్ అయిన హీరోయిన్
Advertisement
Advertisement
Advertisement