TTD: తిరుమల శ్రీవారి ఆలయం రెండు రోజుల పాటు మూసివేత, సూర్య, చంద్ర గ్రహణం కారణంగా అక్టోబర్‌ 25 రాత్రి 7.30 వరకు, నవంబర్‌ 8న రాత్రి 7.20 వరకు మూసివేత

తిరుమల: సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని రెండు రోజుల పాటు అధికారులు మూసివేయనున్నారు. అక్టోబర్‌ 25, నవంబర్‌ 8న తిరుమల శ్రీవారి ఆలయాన్ని అధికారులు మూసివేస్తున్నా రు. అక్టోబర్‌ 25న సూర్యగ్రహణం కారణంగా రాత్రి 7.30 వరకు, నవంబర్‌ 8న చంద్రగ్రహణం కారణంగా రాత్రి 7.20 వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Tirumala

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement