Viral Video: హైదరాబాద్ ఓల్డ్ సిటీ బహదూర్ పురాలో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన నాలుగు అంతస్తుల భవనం, వీడియో చూస్తే షాకే..

హైదరాబాద్ ఓల్డ్ సిటీ బహదూర్ పురాలో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన నాలుగు అంతస్తుల భవనం రెండంతస్తుల పర్మిషన్ తీసుకుని నాలుగు అంతస్తులు వేసిన ఇంటి ఓనర్. భవనం కింది భాగంలో పగుళ్లు.. బిల్లింగ్ చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించిన అధికారులు. భవన యజమాని పై కేసు నమోదు.

Credits: Twitter

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now