Mouni Roy: వీడియో ఇదిగో, న్యూ ఇయర్ వేళ తప్పతాగి పడిపోయిన బాలీవుడ్ హీరోయిన్ మౌనీరాయ్, భర్త సాయంతో కారు దగ్గరికి చేరుకున్న నటి

తన భర్త సాయంతో కారు దగ్గరికి చేరుకుంది. బార్ నుంచి బయటికి వస్తూ నడవలేక కింద పడిపోయింది. దీంతో మౌనీ రాయ్‌ను ఆమె భర్తనే స్వయంగా ఇంటికి తీసుకెళ్లారు. ఎవరూ ఫోటోలు తీయవద్దంటూ ఆమె భర్త కెమెరాలకు తన చేతిని అడ్డు పెట్టడం వీడియోలో కనిపించింది.

Mouni Roy Falls at New Year Party (Photo-Instagram)

బాలీవుడ్ బుల్లితెర నటి మౌనీరాయ్ న్యూ ఇయర్‌ ను తన భర్తతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. వీరిద్దరికి సంబంధంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జంటతో పాటు కల్కి భామ దిశాపటానీ కూడా న్యూ ఇయర్ పార్టీలో సందడి చేశారు. అయితే వీరికి సంబంధించి వెలుగులోకి వచ్చిన వీడియోలో మౌనీ రాయ్‌ ఫుల్‌గా ఆల్కహాల్ సేవించినట్లు కనిపించింది.

భార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య, ఢిల్లీలో విషాదకర ఘటన వీడియో ఇదిగో..

తన భర్త సాయంతో కారు దగ్గరికి చేరుకుంది. బార్ నుంచి బయటికి వస్తూ నడవలేక కింద పడిపోయింది. దీంతో మౌనీ రాయ్‌ను ఆమె భర్తనే స్వయంగా ఇంటికి తీసుకెళ్లారు. ఎవరూ ఫోటోలు తీయవద్దంటూ ఆమె భర్త కెమెరాలకు తన చేతిని అడ్డు పెట్టడం వీడియోలో కనిపించింది. వీరి వెనకాలే కల్కి మూవీ హీరోయిన్ దిశా పటానీ కూడా కనిపించింది. ఈ వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్ చేయడంతో నెట్టింట వైరలవుతోంది. మౌనీ రాయ్ నాగిని సీరియల్‌తో ఫేమస్ అయింది. బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో ఆమె నటించింది.

Mouni Roy Falls at New Year Party

 

View this post on Instagram

 

A post shared by Saalim Hussain Rizvi (@saalim_hussain110)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now