Air India Express Catches Fire: బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ ప్రెస్ విమానం ఇంజిన్‌ లో ఆకస్మిక మంటలు.. తప్పిన పెను ప్రమాదం.. వీడియో ఇదిగో!

బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ ప్రెస్ విమానం ఇంజిన్‌ లో టేకాఫ్ అయిన కాసేపటికే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Air India Express Catches Fire (Credits: X)

Bengaluru, May 19: బెంగళూరు (Bengaluru) నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ ప్రెస్ (Air India Express) విమానం ఇంజిన్‌ లో టేకాఫ్ అయిన కాసేపటికే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి బెంగళూరు లో అత్యవసరంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను అత్యవసరంగా ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది.

మీ చేతి వేళ్ల గోళ్ల పైభాగంలో తెల్లని లేదా ఎర్రని చారలు కనిపిస్తున్నాయా? అయితే, అది క్యాన్సర్‌ కు సంకేతం కావొచ్చు.. అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement