Kerala: పురీషనాళంలో 833.40 గ్రాముల బంగారం పెట్టుకుని దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడు, స్వాధీనం చేసుకున్న కొచ్చి విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు

దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుడు పురీషనాళంలో అక్రమంగా తీసుకువస్తున్న రూ. 38 లక్షల విలువైన 833.40 గ్రాముల బంగారాన్ని కొచ్చి విమానాశ్రయంలో ఏఐయూ స్వాధీనం చేసుకుంది. మందపాటి గోధుమ-రంగు పేస్ట్ లాంటి పదార్థాన్ని కలిగి ఉన్న 3 రబ్బరు గుళిక ఆకారపు ప్యాకెట్లలో బంగారం దాచబడింది.

AIU seized 833.40 gm of gold (Photo-ANI)

దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుడు పురీషనాళంలో అక్రమంగా తీసుకువస్తున్న రూ. 38 లక్షల విలువైన 833.40 గ్రాముల బంగారాన్ని కొచ్చి విమానాశ్రయంలో ఏఐయూ స్వాధీనం చేసుకుంది. మందపాటి గోధుమ-రంగు పేస్ట్ లాంటి పదార్థాన్ని కలిగి ఉన్న 3 రబ్బరు గుళిక ఆకారపు ప్యాకెట్లలో బంగారం దాచబడింది. అతను దానిని పురీషనాళంలో పెట్టుకుని తీసుకువస్తుండగా పట్టుబడ్డాడు. దీనిపై తదుపరి విచారణ జరుగుతోందని కొచ్చి విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement