Theft in Hyderabad: హమ్మో! హైదరాబాద్ లో కూడా యూపీ, బీహార్ తరహా దోపిడీ.. పట్టపగలే బంగారం షాప్‌ లో దొంగతనం.. వీడియో ఇదిగో!

యూపీ, బీహార్ తరహా ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పట్టపగలే హైదరాబాద్‌ లోని మలక్‌ పేట - అక్బర్ భాగ్ ప్రాంతంలోని కిశ్వా జువెలరీ షాప్‌ లో దోపిడీ జరిగింది.

Theft in Hyderabad (Credits: X)

Hyderabad, Feb 15: యూపీ (UP), బీహార్ (Bihar) తరహా ఘటన హైదరాబాద్ (Hyderabad) లో చోటుచేసుకుంది. పట్టపగలే హైదరాబాద్‌ లోని మలక్‌ పేట - అక్బర్ భాగ్ ప్రాంతంలోని కిశ్వా జువెలరీ షాప్‌ లో దోపిడీ జరిగింది. టోపీ, మాస్క్ ధరించి ఇద్దరు కస్టమర్ లాగా వచ్చి కత్తితో బెదిరించి షాప్‌ లో ఉన్న గోల్డ్ దోచుకొని కౌంటర్ మీద ఉన్న వ్యక్తిని కొట్టి పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

KA Paul: ప్రేమించుకోండి.. పెద్దలను ఒప్పించి మేమే పెళ్లిళ్లు చేస్తాం.. అయితే మీ ఓట్లు మాకే.. ప్రేమికుల రోజున యువ ఓటర్లకు కేఏ పాల్‌ బంపర్ ఆఫర్‌

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement