Bus Ticket for Parrot: ఫ్రీ.. గీ... జాన్తా నై.. చిలుకలకు రూ. 444 బస్ టికెట్ కొట్టిన కండక్టర్.. కర్ణాటకలో ఘటన

ఆమె వెంటే పంజరంలో నాలుగు చిలుకలను వెంట తీసుకొచ్చింది.

Parrot Ticket (Credits: X)

Newdelhi, Mar 28: కర్ణాటకలో (Karnataka) ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది. ఆమె వెంటే  పంజరంలో నాలుగు చిలుకలను (Parrot) వెంట తీసుకొచ్చింది. 'శక్తి' పథకంలో భాగంగా వారికి కండక్టర్ ఫ్రీ టికెట్ ఇచ్చాడు కానీ చిలుకలను పిల్లలుగా పరిగణిస్తూ రూ. 444 ఛార్జీ వసూలు చేశారు. నిబంధనల ప్రకారం జంతువులు, పక్షుల్ని తీసుకెళ్తే, వాటికి సగం టికెట్ ధర చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Titanic Door Auction: టైటానిక్‌ హీరోయిన్ రోజ్ ను కాపాడిన తలుపునకు రికార్డు ధర.. వేలంలో 6 కోట్లకు అమ్ముడు పోయింది మరి!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)