Delhi Shocker: సిగరెట్ తాగుతుండగా చూసిన బాలుడు.. టీచర్‌కు చెబుతానంటూ హెచ్చరిక.. కోపంతో తీవ్రంగా కొట్టి చంపేసిన విద్యార్థులు.. ఢిల్లీలో 8వ తరగతి బాలుడి దారుణ హత్య.. కాలువలో మృతదేహం లభ్యం
ఢిల్లీలో దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 8వ తరగతి చదువుతున్న ఓ బాలుడిని అతడి తోటి విద్యార్థులే హత్య చేశారు. రాజధానిలోని బదర్‌పూర్ ప్రాంతంలోని కాలువలో స్కూల్ యూనిఫాంలో ఉన్న ఓ విద్యార్థి మృతదేహం లభించింది.
Newdelhi, April 29: ఢిల్లీలో (Delhi) దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 8వ తరగతి చదువుతున్న ఓ బాలుడిని (Boy) అతడి తోటి విద్యార్థులే హత్య చేశారు. రాజధానిలోని బదర్‌పూర్ ప్రాంతంలోని కాలువలో స్కూల్ యూనిఫాంలో (School Uniform) ఉన్న ఓ విద్యార్థి మృతదేహం లభించింది. దీని ఆధారంగా పోలీసులు బాలుడి వివరాలు సేకరించారు. మృతుడి పేరు సౌరభ్ అని గుర్తించారు. సౌరభ్ స్నేహితులు ఇద్దరు తమ స్కూల్ సమీపంలో సిగరెట్ తాగుతూ అతడి కంట పడ్డారు. దీంతో, టీచర్లకు ఫిర్యాదు చేస్తానని సౌరభ్ హెచ్చరించాడు. ఈ క్రమంలో వారు అతడి తలపై తీవ్రంగా కొట్టి చంపేశారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ,ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొననున్న రేవంత్
Kerala Shocker: కేరళలో దారుణం, అక్రమసంబంధం అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త, అనంతరం తను కూడా కాల్చుకుని సూసైడ్
Delhi Weather: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఎండవేడిమి నుండి ఉపశమనం, పలు రాష్ట్రాల్లో సైతం భారీ వర్షం, వీడియోలు ఇవిగో
Advertisement
Advertisement
Advertisement