Cobra on Auto-Rickshaw: ఆటోవెనుకనే వచ్చిన నాగు పాము వీడియో ఇదిగో, బుసలు కొడుతూ డ్రైవర్ మీదకు రావడంతో ఆటో వదలి పరార్
బద్లాపూర్‌లోని టికెట్ కౌంటర్ సమీపంలోని రిక్షా స్టాండ్‌లో నాగుపాము కనిపించింది. దీంతో కొంత సేపు ఆటో డ్రైవర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటో రిక్షా వెనుక ఓ నాగుపాము ఉండగా.. స్థానికులు ఈ ఘటనను వీడియో తీశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.

Snake Seen Slithering on Back of Rickshaw Outside Badlapur Railway Station
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement
Advertisement