Andhra Pradesh: శవంతో బేరం వీడియో ఇదిగో, మృతదేహాన్ని గుంతలో పూడ్చి పెట్టేందుకు రూ. 5 వేలు డిమాండ్ చేసిన కాటికాపరి, లేదా మృతుని ఒంటి మీద ఉన్న బంగారం ఇవ్వాలని డిమాండ్
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగిలో మానవత్వం మంటగలిసిన ఘటన చోటు చేసుకుంది. స్థానిక కోసిగి స్మశాన వాటికలో శవాన్ని పూడ్చడానికి తీసిన గుంతలో శవాన్ని పూడ్చడానికి ఓ కాటికాపరి ఐదు వేలు ఇస్తే తప్ప వీలులేదని ఎదురు తిరగడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న మృతుని బంధువులు నిర్గాంతపోయారు.

డబ్బు లైన ఇవ్వాలి లేదా మృతుని ఒంటి మీద ఉన్న బంగారం, వెండి కడీయం ఇవ్వాలంటూ శవంతో బేరాలుడుతున్న తీరు అందరిని ఆశ్చర్య పరిచింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కు సంభందించిన వీడియోలు సామాజిక మధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి.
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement