Vizag Horror: విశాఖపట్నంలో ఎన్ఏడీ జంక్షన్ లో మందుబాబు హల్ చల్.. మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసుపై దాడి చేసిన యువకుడు.. వీడియో వైరల్
విశాఖపట్నంలోని ఎన్ఏడీ జంక్షన్ లో ఓ మందుబాబు ఫూటుగా తాగి హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసుపై దాడి చేశాడు. దీంతో యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Vizag, May 19: విశాఖపట్నంలోని (Vizag) ఎన్ఏడీ జంక్షన్ లో ఓ మందుబాబు ఫూటుగా తాగి హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసుపై (Traffic Police) దాడి చేశాడు. దీంతో యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Traffic Restrictions: హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
Advertisement
Advertisement
Advertisement