Flipkart: న్యాయవాదికి నకిలీ ఇయర్ పాడ్స్ పంపినందుకు ఫ్లిప్ కార్ట్ పై కేసు నమోదు చేసిన లక్నో హై కోర్ట్ ఆదేశం..

అభిమన్యు సింగ్ అనే ఒక న్యాయవాదికి నకిలీ ఆపిల్ ఎయిర్ పాడ్‌లను విక్రయించినందుకు ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని లక్నో కోర్టు సోమవారం ఆదేశించింది.

(photo-Twitter)

అభిమన్యు సింగ్ అనే ఒక న్యాయవాదికి నకిలీ ఆపిల్ ఎయిర్ పాడ్‌లను విక్రయించినందుకు ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని లక్నో కోర్టు సోమవారం ఆదేశించింది. బెంగళూరుకు చెందిన ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ బిల్డింగ్ కంపెనీ ఎండీ, సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తిపై యాపిల్‌కు నకిలీ బ్లూటూత్ హెడ్‌సెట్ పంపినందుకు ఫిర్యాదు చేయగా, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోవడంతో కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement