Vinod Kambli Dance Video: చక్ దే ఇండియా పాటకు ఆస్పత్రి సిబ్బందితో కలిసి డ్యాన్స్ వేసిన వినోద్ కాంబ్లీ, అనారోగ్యం నుంచి కోలుకుంటున్న మాజీ క్రికెటర్

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య సమస్యలతో థానేలోని ఆసుపత్రిలో చేరాడు.ప్రస్తుతం థానెలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు కాంబ్లీ, తాజాగా ఆస్పత్రి సిబ్బందితో కలిసి చక్ దే ఇండియా పాటకు వినోద్ కాంబ్లీ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది

Vinod Kambli Dance From Hospital (Photo Credit: 'X'/UtkarshSingh_)

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య సమస్యలతో థానేలోని ఆసుపత్రిలో చేరాడు.ప్రస్తుతం థానెలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు కాంబ్లీ, తాజాగా ఆస్పత్రి సిబ్బందితో కలిసి చక్ దే ఇండియా పాటకు వినోద్ కాంబ్లీ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. కాంబ్లీ 1993-2000 మధ్యకాలంలో భారత్ తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. ఇటీవల శివాజీ పార్క్‌లో లెజెండరీ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో, అతను సచిన్‌ను కలుసుకున్నాడు. వారిద్దరూ భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం, థానేలోని ఆసుపత్రిలో చేరిన భారత మాజీ క్రికెటర్, పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వార్తలు

Vinod Kambli Dance Video: 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement