Cigarette in Beer Bottle: వీడియో ఇదిగో, బీరు సీసాలో సిగరెట్ చూసి షాకయిన మందుబాబులు, చర్యలు తీసుకోవాలని వైన్స్ షాపు ముందు ఆందోళన
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం లో ఉన్న శ్రీ సరళ మైసమ్మ వైన్స్ లో నలుగురు యువకులు బీర్లు కొనుగోలు చేయగా అందులో ఒక బీరు సీసాలో సిగరెట్లు కనపడడంతో షాక్ అయ్యారు . మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీ సరళ మైసమ్మ వైన్స్ పై చర్యలు తీసుకోవాలని వైన్స్ ముందు ఆందోళన వ్యక్తం చేసారు.
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం లో ఉన్న శ్రీ సరళ మైసమ్మ వైన్స్ లో నలుగురు యువకులు బీర్లు కొనుగోలు చేయగా అందులో ఒక బీరు సీసాలో సిగరెట్లు కనపడడంతో షాక్ అయ్యారు . మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీ సరళ మైసమ్మ వైన్స్ పై చర్యలు తీసుకోవాలని వైన్స్ ముందు ఆందోళన వ్యక్తం చేసారు. ఏకంగా పోలీస్ స్టేషన్ లాకప్‌లో ఇన్‌స్టా రీల్..వీడియో వైరల్
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)