Funny Wedding Video: జెసిబి మీద నుంచి కింద పడిన వధూవరులు, వెడ్డింగ్ సమయంలో అనుకోని ఘటన
ధూవరులు జెసిబిపై కూర్చుని అతిథుల మధ్య మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ప్రమాదం జరిగింది. దానివల్ల ఇద్దరూ నేలమీద పడ్డారు. ప్రస్తుతం, ఈ వీడియో ఎక్కడిది అనే సమాచారం అందుబాటులో లేదు. కాని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చాలామంది తమ పెళ్లిని జీవితాంత గుర్తుండిపోయేలా చేసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో వారు కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ పెళ్లి వీడియో వైరల్ అవుతోంది. ఇందులో వధూవరులు జెసిబిపై కూర్చుని అతిథుల మధ్య మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ప్రమాదం జరిగింది. దానివల్ల ఇద్దరూ నేలమీద పడ్డారు. ప్రస్తుతం, ఈ వీడియో ఎక్కడిది అనే సమాచారం అందుబాటులో లేదు. కాని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement