Woman Busts Husbands Affair: వీడియో ఇదిగో, ప్రియురాలితో భర్త ఆపనిలో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, హెల్మెట్‌తో ఇద్దరినీ చితకబాదిన ఇల్లాలు

ఆ తర్వాత ఆమె తన భర్త స్నేహితురాలిని హెల్మెట్‌తో కొట్టడం కనిపించింది. భార్య.. భర్త, అతని ప్రియురాలిని ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. వైరల్ వీడియోలో వివాహేతర సంబంధానికి రుజువుగా హోటల్ రికార్డులను కూడా చూపించారు. వీడియో ఇదిగో..

Woman Busts Husbands Affair

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ మహిళ తన భర్త అక్రమ సంబంధం గురించి తెలుసుకుంది. ఆ తర్వాత ఆమె తన భర్త స్నేహితురాలిని హెల్మెట్‌తో కొట్టడం కనిపించింది. భార్య.. భర్త, అతని ప్రియురాలిని ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. వైరల్ వీడియోలో వివాహేతర సంబంధానికి రుజువుగా హోటల్ రికార్డులను కూడా చూపించారు. వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)