Instagram Influencer Fined: తిక్క కుదిరింది, రద్దీ రోడ్డుపై రెచ్చగొట్టే విధంగా ఫోజులిచ్చిన ఇన్‌స్టా భామ, రూ.17 వేలు జరిమానా విధించిన యూపీ పోలీసులు
.ఈమెను ఇన్‌స్టాగ్రామర్ వైశాలి చౌదరి ఖుటైల్‌గా గుర్తించబడింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో 650K మంది ఫాలోవర్లను కలిగి ఉంది. ఈ వీడియోపై మండిపడిన ట్రాఫిక్ పోలీసులు ఆమెకు రూ. న్యూసెన్స్ కింద రూ. 17,000 జరిమానా విధించారు.
యూపీలో రద్దీగా ఉండే హైవేపై తన కారును మధ్యలో ఆపి ఓ భామ రోడ్డు మీద రెచ్చగొట్టే విధంగా పోజులిచ్చింది. తన సోషల్ మీడియా పేజీ కోసం రీల్ చిత్రీకరించడం ప్రారంభించిన ఈ మహిళ..రద్దీ రోడ్డు మీద రెచ్చగొట్టే విధంగా ఫోజులు ఇస్తూ కనపడింది. ఘటనకు సంబంధించిన వివరాలను జోడించిన పోలీసులు, సహిదాబాద్ ప్రాంతంలో ఇది జరిగినట్లు పేర్కొంటూ యూపీ పోలీసులు ఓ వీడియోను విడుదల చేశారు.ఈమెను ఇన్‌స్టాగ్రామర్ వైశాలి చౌదరి ఖుటైల్‌గా గుర్తించబడింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో 650K మంది ఫాలోవర్లను కలిగి ఉంది. ఈ వీడియోపై మండిపడిన ట్రాఫిక్ పోలీసులు ఆమెకు రూ. న్యూసెన్స్ కింద రూ. 17,000 జరిమానా విధించారు.
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Private Parts Chopped Off Case: యూపీలో దారుణం, ట్రాన్స్జెండర్లకు గురువుగా మారాలని ప్రైవేట్ పార్ట్స్ కోయించుకున్నాడు, వీడియో ఇదిగో..
Fine For Defecation: షాపింగ్ మాల్ గేటు ఎదుట మలవిసర్జన, సింగపూర్ లో భారతీయుడికి భారీ జరిమానా
DGCA: ఎయిర్ ఇండియాకు బిగ్ షాక్, రూ. 10 లక్షలు ఫైన్ వేసిన డీజీసీఏ, ఈ మూడు సంస్థలకు నోటీసులు
UP Digital Media Policy: ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే జీవితఖైదు, అనుకూలంగా ప్రచారం చేస్తే రూ. 8 లక్షలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు బంపర్ ఆఫర్
Advertisement
Advertisement
Advertisement