HC on Potency and Virginity Test: వీర్యం సేకరణ, ‘రెండు వేళ్ల’ పరీక్ష చేయడమేంటి? లైంగిక నేరాల కేసులో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అత్యాచారాల కేసుల్లో లైంగిక సామర్థ్య పరీక్షకు వీర్యం సేకరణ, బాధితురాలికి ‘రెండు వేళ్ల’ పరీక్ష విధానాన్ని మద్రాస్ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సైన్స్ అభివృద్ధి చెందిన నేటి కాలంలోఇలాంటి పరీక్షలు అవసరం లేదని, ఇందుకు సమాన ప్రక్రియ పద్ధతులను రూపొందించాలని ఆదేశించింది.
Newdelhi, July 11: అత్యాచారాల కేసుల్లో (Rape Cases) లైంగిక సామర్థ్య పరీక్షకు (Potency Test) వీర్యం సేకరణ, బాధితురాలికి ‘రెండు వేళ్ల’ పరీక్ష (Virginity Test) విధానాన్ని మద్రాస్ హైకోర్టు (Madras Highcourt) తీవ్రంగా తప్పుబట్టింది. సైన్స్ అభివృద్ధి చెందిన నేటి కాలంలోఇలాంటి పరీక్షలు అవసరం లేదని, ఇందుకు సమాన ప్రక్రియ పద్ధతులను రూపొందించాలని ఆదేశించింది. లైంగిక సామర్థ్య పరీక్షల్లో వీర్య సేకరణ విధానానికి బదులుగా రక్త నమూనాను సేకరించవచ్చని, ఇలాంటి అధునాతన పద్ధతులు ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్నారని వ్యాఖ్యానించింది. మైనర్ బాలిక, మైనర్ బాలుడికి సంబంధించిన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఇటీవల ఈ ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేసింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement