India Republic Day: భారత గణతంత్ర దినోత్సవం, ప్రత్యేక డూడుల్‌ను రూపొందించిన గూగుల్, భారతదేశ సంగీత, సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా గూగుల్ డూడుల్
జనవరి 26న ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకుని గూగుల్ ప్ర్యతేక డూడుల్ పొందుపరిచింది. ఈ డూడుల్ అందరినీ మంత్రముగ్దులను చేస్తుంది.
భారతదేశం 73వ గణతంత్ర దినోత్సవం లేదా భారత గణతంత్ర దినోత్సవం 2022 సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. జనవరి 26న ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకుని గూగుల్ ప్ర్యతేక డూడుల్ పొందుపరిచింది. ఈ డూడుల్ అందరినీ మంత్రముగ్దులను చేస్తుంది. భారతదేశ సంగీత, సాంస్కృతిక వారసత్వం యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబించే అద్భుతమైన సృష్టి పదాలు ఇందులో ఉన్నాయి. సంగీత వాయిద్యాల అందమైన అమరిక, పావురాలు, దేశంతో పాటు R-డేతో అనుబంధించబడిన ఇతర ఐకానిక్ అంశాలను గూగుల్ డూడుల్ లో పొందుపరిచింది.
Tags
Festivals And Events
Happy Republic Day
Happy Republic Day 2022
Happy Republic Day Images
Happy Republic Day Images HD
Happy Republic Day Messages
Happy Republic Day Quotes
Happy Republic Day Wishes
India Republic Day
India Republic Day News
January 26
Republic Day
Republic Day 2022
Republic Day 2022 Celebrations
Republic Day 2022 HD Images
Republic Day 2022 Messages
గణతంత్ర దినోత్సవం
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
గణతంత్ర విధానం
గూగుల్ డూడుల్
భారత గణతంత్ర దినోత్సవం
భారత గణతంత్ర దినోత్సవం 2022
రాజ్యాంగం అమలు
రిపబ్లిక్ డే