Date of World War 3: జూన్‌ 18న ప్రారంభం కానున్న మూడో ప్రపంచ యుద్ధం.. హర్యానాలోని పంచ్‌ కులకు చెందిన జ్యోతిష్యుడు కుశల్‌ కుమార్‌ అంచనా

అయితే, ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ మొదలవుతుంది? అనే విషయాలను మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు.

World War 3 (Credits: X)

Newdelhi, May 24: నాస్ట్రడామస్‌ నుంచి బాబా వంగా (Baba Vanga) వరకు అనేక మంది మూడో ప్రపంచ యుద్ధం (World War 3) తప్పకుండా జరుగుతుందని చెప్పారు. అయితే, ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ మొదలవుతుంది? అనే విషయాలను మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. అయితే  హర్యానాలోని పంచ్‌ కులకు చెందిన జ్యోతిష్యుడు కుశల్‌ కుమార్‌ మాత్రం తేదీలతో సహా మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతుందో జోస్యం చెప్పారు. జూన్‌ 18న తేదీన మూడో ప్రపంచయుద్ధం ప్రారంభం కానుందని పేర్కొన్న ఆయన అదే నెల 10 లేదా 29న కూడా యుద్ధం ప్రారంభం కావొచ్చని తెలిపారు.

అమెరికాలో బైక్ ప్రమాదం.. ఏపీ విద్యార్ధి బీలం అచ్యుత్ దుర్మరణం.. విచారం వ్యక్తం చేసిన ఎంబసీ.. మృతదేహాన్ని భారత్‌ కు తరలించేందుకు ఏర్పాట్లు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)