iPhone 16 Sale: ఐఫోన్ 16 కోసం ఎగబడ్డ జనం, ఉదయం నుండే ఆపిల్ స్టోర్లకు క్యూ...వీడియో ఇదిగో

స్టేటస్ సింబల్‌గా ఐ ఫోన్‌ని వాడే వారున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో ఇవాళ్టి నుండి ఐఫోన్ 16 సేల్స్ ప్రారంభం కాగా ఈ ఫోన్ కోసం జనం ఎగబడ్డారు. ఉదయం నుండే ఆపిల్ స్టోర్లకు క్యూ కట్టారు. ఏఐ సాంకేతిక త‌ర‌హాలో ఆపిల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ) తో శ‌క్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్‌ల‌ను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలిరాగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

ఐఫోన్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. స్టేటస్ సింబల్‌గా ఐ ఫోన్‌ని వాడే వారున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో ఇవాళ్టి నుండి ఐఫోన్ 16 సేల్స్ ప్రారంభం కాగా ఈ ఫోన్ కోసం జనం ఎగబడ్డారు. ఉదయం నుండే ఆపిల్ స్టోర్లకు క్యూ కట్టారు. ఏఐ సాంకేతిక త‌ర‌హాలో ఆపిల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ) తో శ‌క్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్‌ల‌ను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలిరాగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.  చేయి ఊపి బస్సును ఆపినట్లుగా రైలుని ఆపి ఎక్కిన ప్యాసింజర్, బీహార్ లో ఏదైనా సాధ్యమేనంటూ నెటిజన్లు కామెంట్, వైరల్ వీడియో ఇదిగో

Here's Video:

ఐఫోన్ 16 కోసం జనం ఆరాటం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)