Viral Video: వీడియో ఇదిగో, లారీ ఎక్కడానికి పరిగెత్తిన డ్రైవర్‌ను చంపేందుకు ప్రయత్నించిన చిరుతపులి, కాలు పట్టుకుని లాగుతూ..
లారీ డ్రైవర్‌గా పని చేసే ఓ వ్యక్తి కుక్కలన్ని ఎగబడుతూ వచ్చే సరికి లారీ ఎక్కడానికి పరిగెత్తాడు. ఈ క్రమంలో అటుగా వచ్చిన చిరుత పులి ఆ వ్యక్తి కాలిని పట్టుకుంది. అతడు భయంతో వదిలించుకొని లారీ ఎక్కడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
ఓ వ్యక్తికి తృటిలో తప్పిన ప్రమాదం.... లారీ డ్రైవర్‌గా పని చేసే ఓ వ్యక్తి కుక్కలన్ని ఎగబడుతూ వచ్చే సరికి లారీ ఎక్కడానికి పరిగెత్తాడు. ఈ క్రమంలో అటుగా వచ్చిన చిరుత పులి ఆ వ్యక్తి కాలిని పట్టుకుంది. అతడు భయంతో వదిలించుకొని లారీ ఎక్కడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
వీడియో ఇదిగో, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, మద్యం సేవించిన యువకులను చితకబాదిన స్థానికులు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)