Child Playing with Anaconda: వైరల్ వీడియో, అనకొండతో ఆడుకుంటున్న బాలుడు, దాన్ని లాగుతూ, పైన పడుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇదిగో..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిన్నారి పెద్ద అనకొండతో ఆడుకుంటున్నాడు. ఏ మాత్రం భయం లేకుండా ఆ బాలుడు అనకొండ పైన పడుతూ..దాన్ని లాగుతూ ఆడుకుంటున్నాడు. అనకొండ కూడా ఆ చిన్నారిని ఏమీ అనకుండా ఉండిపోయింది. వీడియో ఇదే..

Child Playing with Anaconda (Photo-Video Grab)

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిన్నారి పెద్ద అనకొండతో ఆడుకుంటున్నాడు. ఏ మాత్రం భయం లేకుండా ఆ బాలుడు అనకొండ పైన పడుతూ..దాన్ని లాగుతూ ఆడుకుంటున్నాడు. అనకొండ కూడా ఆ చిన్నారిని ఏమీ అనకుండా ఉండిపోయింది. వీడియో ఇదే..

Here's Viral Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Rajasthan Shocker: టీచర్ కాదు కామాంధుడు, రెండవ తరగతి చదివే బాలికపై దారుణం, ట్యూషన్ పేరుతో ప్రైవేట్ పార్టుల్లో పెన్నుతో పొడుస్తూ లైంగిక వేధింపులు, కేసు నమోదు చేసిన పోలీసులు

Bengaluru Horror: దారుణం, మదర్సాలో బాలుడిపై టీచర్ పదే పదే అత్యాచారం, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులు, చివరకు తల్లిదండ్రులకు ఘోరాన్ని చెప్పిన బాలుడు

Andhra Pradesh: వీడియో ఇదిగో, కీలక సమావేశాన్ని వదిలేసి ఆన్‌లైన్‌‌లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన డీఆర్ఓ, ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు

Trump Withdraws US from WHO: డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకుంటున్నాం, అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళనున్న ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ

Share Now