Love Marriage: థియేటర్‌లో ప్రేమ పెళ్లి, మురారి సినిమా రీ రిలీజ్ సందర్భంగా పెళ్లి చేసుకున్న ప్రేమ జంట, వీడియో వైరల్
ప్రిన్స్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఇవాళ మురారి మూవీ రిలీజ్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో థియేటర్ల ముందు యువతుల డ్యాన్స్ వైరల్‌గా మారింది. ఇక ఓ థియేటర్‌లో ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Hyd, Aug 9: ప్రిన్స్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఇవాళ మురారి మూవీ రిలీజ్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో థియేటర్ల ముందు యువతుల డ్యాన్స్ వైరల్‌గా మారింది. ఇక ఓ థియేటర్‌లో ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. థియేటర్ల వద్ద మురారీ రీ రిలీజ్ హంగామా, డ్యాన్స్‌తో ఇరగదీసిన యువతులు
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)