Indore Viral News: 18 సార్లు డిపాజిట్ రాకపోయినా మళ్లీ పోటీ చేస్తున్నాడు.. ఇండోరి ధార్తి పకడ్ గురించి తెలుసుకోండి మరి..
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన పరమానంద్ తొలాని అలియాస్ ఇండోరి ధార్తి పకడ్ ది ఆసక్తికరమైన ఉదంతం.
Indore, Oct 27: మధ్యప్రదేశ్ లోని (Madhyapradesh) ఇండోర్ (Indore) కు చెందిన పరమానంద్ తొలాని అలియాస్ ఇండోరి ధార్తి పకడ్ (Dharti Pakad) ది ఆసక్తికరమైన ఉదంతం. 60 ఏండ్లు దాటిన తొలాని ఇంతవరకు 18 సార్లు ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. అయితే కనీసం డిపాజిట్ రాకపోయినా తన ప్రయత్నం మాత్రం మానలేదు. ఈసారి ఆయన ఇండోర్ జిల్లా సన్వేర్ నుంచి 19వ సారి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. తానేదో ఎన్నికల్లో విజయం సాధించి పదవి చేపట్టాలన్న ఆశ లేదని, ఇలా ఎన్నికల్లో పోటీ చేయడం కుటుంబ సంప్రదాయంగా వస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తన తండ్రి మరణించే వరకు 1950 నుంచి 1988 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారని చెప్పారు.
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు
Advertisement
Advertisement
Advertisement