Madhya Pradesh: మధ్యప్రదేశ్‌ నిరసనల్లో అపృశతి.. లైక్స్ కోసం పెట్రో పోసుకుంటే..వెనుక నుండి నిప్పు అంటించేశారు?...వైరల్ వీడియో

మధ్యప్రదేశ్ నిరసనలో అపశృతి చోటు చేసుకుంది. అచ్చం సినిమా సీన్స్‌ ను తలపించేలా లైక్స్ కోసం మీడియా కెమెరా ముందు

Madhya Pradesh protest turns violent, two injured(video grab)

మధ్యప్రదేశ్ నిరసనలో అపశృతి చోటు చేసుకుంది. అచ్చం సినిమా సీన్స్‌ ను తలపించేలా లైక్స్ కోసం మీడియా కెమెరా ముందు ఫోటో కోసం పెట్రోల్ పోసుకుంటే, వెనుక నుండి ఎవరో నిప్పు అటించేశారు?. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్‌లో అమానుషం, హోషియార్‌పూర్‌లోని స్కూల్‌లో విద్యార్థిని చితకబాదిన టీచర్...షాకింగ్ వీడియో ఇదిగో

 Madhya Pradesh protest turns violent

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement