Maharashtra Deputy Speaker: మహారాష్ట్రలో షాకింగ్ సంఘటన, సచివాలయంపై నుండి దూకేసిన డిప్యూటీ స్పీకర్ నరహరి, తప్పిన ప్రాణాపాయం..వీడియో ఇదిగో
మహారాష్ట్ర సచివాలయం పైనుండే దూకేశారు ఆ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి ఝిర్వాల్. అయితే బిల్డింగ్‌కు సేఫ్టీ నెట్ ఏర్పాటు చేసి ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు వెంటనే ఆయనను రక్షించారు. గిరిజన తెగ అయిన ధంగర్ కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) రిజర్వేషన్ కేటగిరీలోకి చేరుస్తూ షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనిని నిరసిస్తూ నరహరి ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర సచివాలయం పైనుండే దూకేశారు ఆ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి ఝిర్వాల్. అయితే బిల్డింగ్‌కు సేఫ్టీ నెట్ ఏర్పాటు చేసి ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు వెంటనే ఆయనను రక్షించారు.
గిరిజన తెగ అయిన ధంగర్ కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) రిజర్వేషన్ కేటగిరీలోకి చేరుస్తూ షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనిని నిరసిస్తూ నరహరి ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. షాకింగ్ వీడియో ఇదిగో, పడుకుని మొబైల్ చూస్తూ ఫుట్‌బోర్డ్ నుండి పట్టాలపై పడి మరణించిన యువకుడు
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)