Snake in Toilet: టాయ్ లెట్ కు వెళ్తుండగా కమోడ్ లో పాము బుసల సౌండ్.. యువకుడి గుండెలు గుభేల్.. భయంతో బయటకి పరుగు.. వెంటనే స్నేక్ క్యాచర్ కు ఫోన్.. 10 అడుగుల పామును బయటకు తీసిన వైనం.. మహారాష్ట్రలో ఘటన
మహారాష్ట్రలో గుండెలు అదిరిపోయే ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన ఇంట్లో బాత్రూంకు వెళ్తుండగా కమోడ్ లోపల నుంచి పాము బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది.
Newdelhi, May 4: మహారాష్ట్రలో (Maharastra) గుండెలు (Heart) అదిరిపోయే ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన ఇంట్లో బాత్రూంకు (Toilet) వెళ్తుండగా కమోడ్ లోపల నుంచి పాము బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. అయితే ముందు దాన్ని పెద్దగా పట్టించుకోని అతను.. టాయ్ లెట్ కు వెళ్ళడంలో నిమగ్నమయ్యాడు. కానీ ఆగకుండా శబ్దం వస్తుండటంతో టాయ్ లెట్ సీట్ కిందకు తొంగి చూశాడు. లోపల 10 అడుగుల పెద్ద పాము. అతన్ని చూస్తూ బసలు కొడుతోంది. దీంతో ఒక్క ఉదుటున పైకి లేచి అతను బయటకు పరుగు తీశాడు. పాములు పట్టడంలో పేరున్న ఓ యువతికి వెంటనే ఫోన్ చేశాడు. ఆమె వచ్చి 10 అడుగుల పొడవున్న ఆ పామును జాగ్రత్తగా బయటకు తీసింది. అయితే, ఆ పాము విషపూరితం కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement