TV Setup Box: టీవీ సెట్ టాప్ బాక్స్ షాక్ కొట్టి నాలుగేళ్ల బాలుడి మృతి.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘటన
టీవీ సెట్ టాప్ బాక్స్ షాక్ కొట్టి నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన.. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగింది. ఇంట్లో తండ్రి నిద్రిస్తుండగా, తల్లి వేరే పనుల్లో ఉంది. ఆ సమయంలో పిల్లాడు ఒంటరిగా టీవీలో కార్టూన్లు చూస్తున్నాడు.
Newdelhi, Aug 10: టీవీ సెట్ టాప్ బాక్స్ (TV Setup Box) షాక్ (Shock) కొట్టి నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన.. మహారాష్ట్రలోని (Maharastra) నాగ్ పూర్ లో (Nagpur) జరిగింది. ఇంట్లో తండ్రి నిద్రిస్తుండగా, తల్లి వేరే పనుల్లో ఉంది. ఆ సమయంలో పిల్లాడు ఒంటరిగా టీవీలో కార్టూన్లు (Cartoons) చూస్తున్నాడు. ఈ క్రమంలో సెట్ టాప్ బాక్స్‌ను లాగే ప్రయత్నం చేయడంతో అది ఒక్కసారిగా షాక్ కొట్టింది. దీంతో పిల్లాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Advertisement
సంబంధిత వార్తలు
Virar Horror: ముంబైలో దారుణం, పెళ్లికి కాస్త సమయం అడిగిందని యువతిని కత్తితో పొడిచిన యువకుడు, అనంతరం బాధితురాలి తల్లికి ఫోన్ చేసి..
Maharashtra Shocker: సహోద్యోగిని ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్, రూంకి వచ్చి సుఖ పెట్టకుంటే వైరల్ చేస్తానని బెదిరింపులు, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
Guillain-Barre Syndrome Syndrome: మహారాష్ట్రని వణికిస్తున్న జీబీఎస్ సిండ్రోమ్, ముంబైలో తొలి మరణం, రాష్ట్రంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు ఇవే..
Rahul Gandhi: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ.. 9.54 కోట్ల మందికి ఓటు హక్కు ఉంటే 9.7 కోట్ల మంది ఓటు ఎలా వేశారు?, ఇది ఎలా సాధ్యమని ప్రశించిన ప్రతిపక్ష నేత!
Advertisement
Advertisement
Advertisement