Maharashtra Shocker: టీచర్ కాదు కామాంధుడు, అమ్మాయిలకు పోర్న్ వీడియోలు చూపిస్తూ అది పట్టుకుని అలా చేయాలంటూ లైంగిక వేధింపులు, అరెస్ట్

వారిని అనుచితంగా తాకుతున్నాడు.నిందితుడైన ఉపాధ్యాయుడిని 47 ఏళ్ల ప్రమోద్ సర్దార్‌గా గుర్తించారు.

Child Rape Crime (photo-IANS)

మహారాష్ట్ర బద్లాపూర్‌లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై అటెండర్‌ లైంగిక దాడి ఘటన వెలుగు చూసిన రోజుల వ్యవధిలోనే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అకోలా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 8వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థినులకు నెలల తరబడి పోర్న్ వీడియోలు చూపిస్తూ వారిని లైంగికంగా వేధిస్తున్నాడు. వారిని అనుచితంగా తాకుతున్నాడు.నిందితుడైన ఉపాధ్యాయుడిని 47 ఏళ్ల ప్రమోద్ సర్దార్‌గా గుర్తించారు. బాధిత విద్యార్థి ఒకరు చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది.

అధికారులు నిన్న స్కూలుకు వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ప్రమోద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై బీఎన్‌ఎస్‌, పోక్సో చట్టంలోని సెక్షన్‌ 74, 75 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు గత నాలుగు నెలలుగా పోర్న్ వీడియోలు చూపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నట్టు బాలికలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif