Maharashtra: షాకింగ్ వీడియో ఇదిగో, మాట్లాడుతూ మూడో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిన యువతి, తృటిలో తప్పించుకున్న ఆమె స్నేహితుడు

సీసీటీవీలో రికార్డైన వీడియోలో ఓ మహిళ భవనం మూడో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిన ఘటన థానేలో చోటుచేసుకుంది. ఆందోళన కలిగించే ఫుటేజీలో స్త్రీ మూడవ అంతస్తులో గోడకు ఆనుకుని స్నేహితుడితో మాట్లాడుతూ ఉంది.

Woman Falls to Death From Third Floor as Friend Loses Balance During Playful Hug in Thane

సీసీటీవీలో రికార్డైన వీడియోలో ఓ మహిళ భవనం మూడో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిన ఘటన థానేలో చోటుచేసుకుంది. ఆందోళన కలిగించే ఫుటేజీలో స్త్రీ మూడవ అంతస్తులో గోడకు ఆనుకుని స్నేహితుడితో మాట్లాడుతూ ఉంది. వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటుంగా యువతి బ్యాలన్స్ తప్పి మూడో అంతస్తు నుంచి కింద పడింది. స్నేహితుడు ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించినా పట్టు జారిపోవడంతో ఆమె జారి కింద పడిపోయింది. స్నేహితుడు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దారుణం, ఊయలలో పడుకున్న ఆరు నెలల పసిపాపపై అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement