Pune Shocker: పూణెలో దారుణం..సహ ఉద్యోగి శుభదని దారుణంగా హత్య చేసిన ఉద్యోగి..నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

పూణేలో దారుణం జరిగింది. యెర్వాడాలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో WNS గ్లోబల్ సర్వీసెస్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ల శుభద శంకర్ కొడారే దారుణ హత్యకు గురయ్యారు.

Representational Image (Photo Credits: File Photo)

పూణేలో దారుణం జరిగింది. యెర్వాడాలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో WNS గ్లోబల్ సర్వీసెస్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ల శుభద శంకర్ కొడారే దారుణ హత్యకు గురయ్యారు. ఆమె సహోద్యోగి కృష్ణ సత్యనారాయణ కనౌజియా...శుభదను హత్య చేశాడు.

జనవరి 7, మంగళవారం సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో యెర్వాడలోని WNS గ్లోబల్ సర్వీసెస్ పార్కింగ్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కొడారేపై దాడి చేసి హతమార్చగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు నిందితుడు కనౌజియాను అరెస్టు చేయగా హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మహిళల శరీరం గురించి కామెంట్ చేయడం కూడా లైంగిక వేధింపులే, కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..

Man Kills Colleague With Chopper at Pune

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement