Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం, మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ విభాగంలో కాంస్యం, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్, మను బాకర్ జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మనుబాకర్ జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా ఆటగాళ్లు 10 పాయింట్లు సాధించారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్, మను బాకర్ జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మనుబాకర్ జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా ఆటగాళ్లు 10 పాయింట్లు సాధించారు. ఒకే ఒలింపిక్స్ సీజన్‌లో రెండు పతకాలతో మనుబాకర్ రికార్డు సొంతం చేసుకున్నారు. విజయాన్ని సాధించిన ఆటగాళ్లుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఎక్సక వేదికగా స్పందిస్తూ..మా షూటర్లు మమ్మల్ని గర్వపడేలా చేస్తూనే ఉన్నారని అన్నారు. ఇద్దరికీ అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి,తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భాకర్, కాంస్యంతో పతకాల పట్టిక ప్రారంభం
Here's PM Modi Tweet
Tags
2024 Paris Olympics
India At Olympics
India at Paris Olympics
India At Paris Olympics 2024
India Olympics 2024
Lee Wonho
Manu Bhaker
Manu Bhaker At Paris Olympics 2024
Mixed 10M Air Pistol Final
Mixed 10M Air Pistol Medal Event
Oh-Ye Jin
Olympic Games 2024
India Olympic Games
Paris 2024
Paris Olympic Games
Paris Olympic Games 2024
Paris Olympics
Paris Olympics 2024
Sarabjot Singh
XXXIII Olympic Games
పారిస్ ఒలింపిక్స్
భారత్ ఖాతాలో మరో పతకం
సరబ్‌జోత్ సింగ్
మను బాకర్
పారిస్ ఒలింపిక్స్ 2024
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement