New Zealand Parliament: న్యూజిలాండ్ పార్లమెంట్‌లో ఎంపీల డ్యాన్స్...ఓ బిల్లుకు వ్యతిరేకంగా ఎంపీల వినూత్న నిరసన..వైరల్‌గా మారిన వీడియో

న్యూజిలాండ్ పార్ల‌మెంట్‌లో ఎంపీల డ్యాన్స్‌ వైరల్‌గా మారింది. ట్రీటీ ప్రిన్సిప‌ల్స్ బిల్లు ప్ర‌వేశ‌పెట్టే స‌మ‌యంలో వినూత్న నిర‌స‌న తెలిపారు ప్ర‌తిప‌క్ష ఎంపీలు. బిల్లును చించేసి మావోరి నృత్యం చేసిన యువ మ‌హిళా ఎంపీ హ‌నా రాహితి క‌రేరికి మైపి క్లార్క్..అమెను అనుస‌రించారు మ‌రికొంద‌రు ఎంపీలు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

MPs dance in New Zealand Parliament(video grab)

న్యూజిలాండ్ పార్ల‌మెంట్‌లో ఎంపీల డ్యాన్స్‌ వైరల్‌గా మారింది. ట్రీటీ ప్రిన్సిప‌ల్స్ బిల్లు ప్ర‌వేశ‌పెట్టే స‌మ‌యంలో వినూత్న నిర‌స‌న తెలిపారు ప్ర‌తిప‌క్ష ఎంపీలు.

బిల్లును చించేసి మావోరి నృత్యం చేసిన యువ మ‌హిళా ఎంపీ హ‌నా రాహితి క‌రేరికి మైపి క్లార్క్..అమెను అనుస‌రించారు మ‌రికొంద‌రు ఎంపీలు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే, బాంబే హైకోర్టు సంచలన తీర్పు, ఇంతకీ కేసు ఏంటంటే.. 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement