HC on Sex With Minor Wife: మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే, బాంబే హైకోర్టు సంచలన తీర్పు, ఇంతకీ కేసు ఏంటంటే..
అంగీకారంతో మైనర్ భార్య(18 ఏళ్లలోపు) తో భర్త శృంగారంలో పాల్గొన్నా అత్యాచారమేనని బాంబే హైకోర్టు తీర్పును వెలువరించింది.అతనికి చట్టపరమైన రక్షణ ఉండదని స్పష్టం చేసింది. నిందితునికి కోర్టు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షను ధర్మాసనం సమర్థించింది.
అంగీకారంతో మైనర్ భార్య(18 ఏళ్లలోపు) తో భర్త శృంగారంలో పాల్గొన్నా అత్యాచారమేనని బాంబే హైకోర్టు తీర్పును వెలువరించింది.అతనికి చట్టపరమైన రక్షణ ఉండదని స్పష్టం చేసింది. నిందితునికి కోర్టు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షను ధర్మాసనం సమర్థించింది. ఎమ్ హెచ్ వార్దాలో ఓ వ్యక్తి మైనర్ భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడు..తర్వాత విభేదాలు రావడంతో ఆమె రేప్ కేసు పెట్టింది. ఈ కేసు సమర్ధనీయమేనని కోర్టు అభిప్రాయపడింది.
Man Having Consensual Sexual Intercourse With Wife Under 18 Can Be Booked for Rape
Even Consensual Sex With Minor Wife Is Rape: Bombay High Court | @NarsiBenwal https://t.co/iusqkqzVwF
— Live Law (@LiveLawIndia) November 14, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 15, 2024 01:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

