ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు మహారాష్ట్రలోని నాగపూర్‌లోని ఓ పానీపూరి బండి వ్యాపారికి అదిరే ఐడియా వచ్చింది(Viral Video). కస్టమర్లను ఆకట్టుకునేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు.

కేవలం ₹99,000 చెల్లించి జీవితాంతం అన్లిమిటెడ్ పానీపూరి తినవచ్చు!(Panipuri vendor). అంటే ఒకసారి డబ్బు ఇచ్చిన తరువాత జీవితాంతం మీ జేబులో చేయి పెట్టాల్సిన అవసరం లేదు.

 యువకుడిని నోటితో కరిచి వదిలిపెట్టిన తిమింగలం..చిలీ దేశంలో ఘటన, వైరల్‌గా మారిన షాకింగ్ వీడియో

మీరు రూ.151 పానీపూరి ఒకేసారి తింటే ₹21,000 బహుమతి గెలుచుకోవచ్చు! (panipuri bumper offer)కానీ ఇది అంత ఈజీ కాదు. ఈ విభిన్నమైన ఆఫర్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.వినడానికి సరదాగా ఉన్న నాగపూర్ వాసులు మాత్రం పానీపూరి ఛాలెంజ్‌కు రెడీ అవుతున్నారు.

Panipuri vendor in Nagpur offers unique discounts ..

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)