Panic in Hyderabad: పాతబస్తీలో తప్పిన ఘోర ప్రమాదం.. పక్కకు ఒరిగిన నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్.. వీడియో ఇదిగో..

పాతబస్తీలో ఘోర ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్ ప్రమాదకరంగా పక్కకు ఒరిగింది. రెండు అంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకొని నాలుగు అంతస్తుల నిర్మాణాన్ని అక్రమంగా చేపట్టినట్టు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు వీడియోలో..

Credits: X

Hyderabad, Aug 20: హైదరాబాద్ పాతబస్తీలో ఘోర ప్రమాదం తప్పింది. బహదూర్ పురాలోని నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్ ప్రమాదకరంగా పక్కకు ఒరిగింది. రెండు అంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకొని నాలుగు అంతస్తుల నిర్మాణాన్ని అక్రమంగా చేపట్టినట్టు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు వీడియోలో..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement