Alaska Flight Viral News: 16 వేల అడుగుల ఎత్తు నుంచి పడినా.. బాగానే పనిచేస్తున్న ఐఫోన్
అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ నుంచి ఒంటారియో వెళ్తున్న క్రమంలో దాదాపు 16 వేల అడుగుల ఎత్తులో అలస్కా ఎయిర్ లైన్స్ విమానం డోర్ ఊడిపోయిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి.
Newyork, Jan 9: అమెరికాలోని (America) పోర్ట్ ల్యాండ్ నుంచి ఒంటారియో వెళ్తున్న క్రమంలో దాదాపు 16 వేల అడుగుల ఎత్తులో అలస్కా ఎయిర్ లైన్స్ (Alaska Airlines) విమానం డోర్ ఊడిపోయిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. డోర్ (Door) ఊడిపోవడంతో ప్రయాణికుల చేతుల్లోని ఫోన్లు విమానం నుంచి కిందపడ్డాయి. అలా కిందపడ్డ ఒక ఐఫోన్ ను గుర్తించారు. అన్ని వేల అడుగుల ఎత్తు పైనుంచి పడినప్పటికీ ఆ ఫోన్ బాగానే పనిచేస్తున్నదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)