Mumbai Cab Driver: ఆడీ వర్సెస్ ఓలా, బంపర్‌కు తాకినందుకే చితకబాధాడు ఆడీ ఓనర్..వైరల్‌గా మారిన వీడియో

ముంబైలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ క్యాబ్ డ్రైవ‌ర్‌ ను చితకబాదాడు ఆడీ కారు ఓనర్ . క్యాబ్ డ్రైవ‌ర్ పైకి లేపి కింద ప‌దేశాడు. రిషబ్ చక్రవర్తి కారును ఓ ట్యాక్సీ డ్రైవర్ కారు స్వల్పంగా ఢీకొంది. ఆగ్రహించిన రిషబ్ అతన్ని గాల్లో తిప్పి నేలకేసికొట్టాడు. స్పృహ కోల్పోయిన బాధితుడుని జేజే ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రిషబ్, అతని భార్యపై కేసు నమోదైంది.

rishabh-chakraborty-attack-taxi-driver-in-mumbai

ముంబైలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ క్యాబ్ డ్రైవ‌ర్‌ ను చితకబాదాడు ఆడీ కారు ఓనర్ . క్యాబ్ డ్రైవ‌ర్ పైకి లేపి కింద ప‌దేశాడు. రిషబ్ చక్రవర్తి కారును ఓ ట్యాక్సీ డ్రైవర్ కారు స్వల్పంగా ఢీకొంది. ఆగ్రహించిన రిషబ్ అతన్ని గాల్లో తిప్పి నేలకేసికొట్టాడు. స్పృహ కోల్పోయిన బాధితుడుని జేజే ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రిషబ్, అతని భార్యపై కేసు నమోదైంది. మామిడి పండ్లు లేకుండానే మ్యాంగో జ్యూస్, టెట్రా ప్యాక్ మ్యాంగో జ్యూస్ వైరల్ వీడియో ఇదిగో.. 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement