Shalini Pandey Viral Photos: అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే లేటెస్ట్ లుక్స్ చూశారా.. అర్థ నగ్నంగా అందాలు ఆరబోస్తున్న అమ్మడు

షాలిని పాండే తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో నటించి మంచి మార్కులు కొట్టేసిన ప్రతిభావంతులైన భారతీయ నటి. ఆమె తెలుగు బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డిలో తన అరంగేట్రంతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత అనేక తమిళ మరియు తెలుగు చిత్రాలతో తన ప్రభావాన్ని చూపింది.

Shalini Pandey (Photo Credits: Instagram)

షాలిని పాండే తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో నటించి మంచి మార్కులు కొట్టేసిన ప్రతిభావంతులైన భారతీయ నటి. ఆమె తెలుగు బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డిలో తన అరంగేట్రంతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత అనేక తమిళ మరియు తెలుగు చిత్రాలతో తన ప్రభావాన్ని చూపింది. రణవీర్ సింగ్ నటించిన ఆమె హిందీ చిత్రం జయేష్‌భాయ్ జోర్దార్ మరియు నెట్‌ఫ్లిక్స్‌లో ఆమె తాజాగా విడుదలైన మహారాజ్ , ఆమె కీర్తిని తెచ్చిపెట్టింది. అయితే ఆమె నటన మీద కాకుండా ఫ్యాషన్ ప్రపంచంలో కూడా తనదైన ముద్రను వేసుకుంటూ ముందుకు వెళుతోంది. ఆమె తరచుగా అప్రయత్నంగా స్టైలిష్ దుస్తులు ధరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేయిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఫ్యాషన్ లుక్ చిత్రాలు మీ కోసం..

Here's Pics

 

View this post on Instagram

 

A post shared by Shalini Pandey (@shalzp)

 

View this post on Instagram

 

A post shared by Shalini Pandey (@shalzp)

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement