Tamil Nadu Horror: తమిళనాడులో ఘోర ప్రమాదం.. రెండు లారీల మధ్య నలిగి దంపతులు దుర్మరణం (వీడియో)
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలంకు చెందిన అలగరసన్(30), ఇలమతి(25) వారి ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌పై వెళ్తూ లారీ వెనుక ఆగారు.
Chennai, Jan 30: తమిళనాడులో (Tamilnadu) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సేలంకు చెందిన అలగరసన్(30), ఇలమతి(25) వారి ఇద్దరు పిల్లలతో కలిసి బైక్ (Bike)పై వెళ్తూ లారీ వెనుక ఆగారు. ఇంతలో వెనక నుండి వచ్చి ఇంకో లారీ వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో రెండు లారీల మధ్య నలిగి దంపతులు చనిపోగా, ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement