Punjab Shocker: వీడు తండ్రి కాదు..రాబందు, పంజాబ్ లోని అమృత్సర్లో దారుణం, కూతురును చంపి శవాన్ని బైకు వెనక కట్టేసి రోడ్డు మీద ఈడ్చుకెళ్ళిన తండ్రి..వైరల్ వీడియో..
కూతురును చంపి ఊరంతా ఈడ్చుకెళ్ళిన తండ్రి పంజాబ్లోని అమృత్సర్లో దారుణం.. బౌ అనే వ్యక్తికి 5 మంది కూతుర్లు కాగా 3వ కూతురు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి, మరుసటి రోజు తిరిగొచ్చింది. దీంతో ఆగ్రహంతో చంపి బైకుకి కట్టి ఊరంతా ఈడ్చుకెళ్లాడు. అనంతరం శవాన్ని రైలు పట్టాలపై పడేశాడు.

(Credit: Twitter)
Tags
Amritsar
amritsar father daughter killing
Amritsar news
father kill missing daughter after return
father killed daughter case
father killed daughter case in amritsar
father killed daughter in amritsar
father killed daughter in amritsar news
father killed daughter incident
father killed daughter incident in amritsar
father killed daughter news in amritsar
today video amritsar village daughter killed by father
video amritsar daughter killed
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement