Woman's Ex-Boyfriend Punch To Groom: పెళ్లికి వెళ్లి పెళ్లికొడుకుపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన పెళ్లి కూతురు మాజీ ప్రేమికుడు.. రాజస్థాన్ లో ఘటన (వీడియోతో)
పెళ్ళికూతురి మాజీ ప్రేమికుడు చేసిన దాడి కారణంగా పెళ్లి కొడుకు తీవ్రంగా గాయపడి దవాఖానపాలయ్యాడు. రాజస్థాన్ భిల్వారాలో ఈ ఘోరం జరిగింది.
Jaipur, May 21: పెళ్ళికూతురి (Bridegroom) మాజీ ప్రేమికుడు చేసిన దాడి కారణంగా పెళ్లి కొడుకు తీవ్రంగా గాయపడి దవాఖానపాలయ్యాడు. రాజస్థాన్ (Rajasthan) భిల్వారాలో ఈ ఘోరం జరిగింది. భిల్వారాలో ఇటీవల ఓ వివాహం జరిగింది. పెళ్లికూతురు, పెళ్లికొడుకు వేదికపై కూర్చొని బంధుమిత్రులతో ఫోటోలు దిగుతున్నారు. ఇంతలో పెళ్లికూతురు మాజీ ప్రేమికుడు వెళ్లి ఫోటో దిగడానికి స్టేజి పైకి ఎక్కాడు.ఇంతలో పెళ్లి కొడుకుపై కత్తితో పలుసార్లు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో పెళ్లికొడుక్కి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతడిని దవాఖానలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement