"Traffic Jam" on Mount Everest: ఎవరెస్ట్‌ పై ట్రాఫిక్‌ జామ్‌.. వీడియో చూశారా?

ఎవరెస్ట్‌ పై ట్రాఫిక్‌ జామ్‌.. వీడియో చూశారా?

Ujani Dam Tragedy: Five Bodies Recovered As Boat Capsizes in Pune Dam, Search Operation Underway (See Pics)

Newdelhi, May 28: హిమాలయాల్లోని ఎవరెస్ట్‌ పై ఇటీవల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ శిఖరం పర్వాతారోహకులతో కిక్కిరిసిపోయింది. పర్వతాన్ని అధిరోహించేందుకు పెద్ద ఎత్తున సాహసికులు రావడంతో భారీ క్యూలలో వారు చిక్కుకుపోయారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

కౌంటింగ్‌ కు ఏపీ సన్నద్ధం.. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్.. స్ట్రాంగ్‌ రూమ్‌ ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి మరో 20 కంపెనీల బలగాలు.. కౌంటింగ్ రోజున డ్రై డే

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement