Two Girls Hug And Kiss Each Other: నడిరోడ్డు మీదే ముద్దులతో రెచ్చిపోయిన అమ్మాయిలు.. బైక్ పైన కౌగిలించుకొని..

సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ఓ ఇద్దరు అమ్మాయిలు కొత్తగా వింతగా ట్రై చేశారు. వారు చేసిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

Girls Viral (Credits: Twitter)

Hyderabad, May 5: సోషల్ మీడియాలో (Social Media) ఫేమస్ (Famous) కావాలనే ఉద్దేశంతో ఓ ఇద్దరు అమ్మాయిలు (Two Girls) కొత్తగా వింతగా ట్రై చేశారు. వారు చేసిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ (Trending) గా మారింది. ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే.. నడిరోడ్డు మీద వెళ్తున్న బైక్ హ్యాండిల్ విడిచి పెట్టి  మరీ దానిపై ఎదురెదురుగా కూర్చొని ముద్దులు పెట్టుకున్నారు. అంతేనా గాఢంగా కౌగిలించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. దీనిపై పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన తమిళనాడులో జరిగినట్టు తెలుస్తుంది.

UP Police Harassed School Girl: రోడ్డున వెళుతున్న స్కూలు విద్యార్థినిపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులు, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement