UK: ఇదేమి రహస్యం బాబోయ్..ఎవరి మూత్రం వారు తాగితే 10 ఏండ్లు యవ్వనంగా కనిపిస్తారట, రోజూ పావు లీటరు మూత్రం తాగుతున్న యుఎస్‌కు చెందిన హ్యారీ మ్యాటడీన్‌

UK Man Drinks His Own Urine (Photo-Instagram)

ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ మ్యాటడీన్‌ రోజూ పావు లీటరు మూత్రం తాగుతున్నాడు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అతని వయస్సు 34 ఏండ్లు. 2016 కంటే ముందు డిప్రెషన్‌, ఇతర మానసిక సమస్యలతో అతను తీవ్ర వేదనను అనుభవించాడు. అయితే డిప్రెషన్‌ దూరం కావడానికి తన మూత్రం తనే తాగాలని ఎవరో చెప్పడంతో అతను అప్పటి నుండి అదేపని చేస్తున్నాడు. అప్పటి నుండి అతని ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు అనిపించింది. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా రోజూ పావు లీటరు మూత్రాన్ని తాగుతూనే ఉన్నాడు. మూత్రం తాగడం వల్ల మానసిక సమస్యలు తగ్గడమే కాకుండా 10 ఏండ్లు యవ్వనంగా కనిపిస్తున్నానని హ్యారీ చెప్పుకొచ్చాడు.

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now