Unacademy Layoffs: ఆగని లేఆప్స్, మరోసారి 250 మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడమీ

ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడమీ (Unacademy) మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఈ సారి 250 మందిని కంపెనీ నుంచి తీసేసింది. వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నంతోపాటు, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Tech Layoffs

ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడమీ (Unacademy) మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఈ సారి 250 మందిని కంపెనీ నుంచి తీసేసింది. వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నంతోపాటు, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.కాగా 2023 మార్చిలో మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం నుంచి 12 శాతం మందికి ఉద్వాసన పలికింది.నష్టాలను తగ్గించుకోవడంతో పాటు నిధుల్ని సమకూర్చుకునే పనిలో భాగంగా గత రెండేళ్లలో దాదాపు 1,500 - 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఏడేళ్లకే ముగిసిన రూ. 2 వేల నోటు ప్రస్థానం, ప్రస్తుతం దేశంలో ఉన్న రెండు వేల రూపాయల నోట్ల సంఖ్య ఎంతో తెలుసా..

Here's News

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement